- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సాదరంగా స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సాదరంగా స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించమని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకున్నట్లు చెప్పారు.
Next Story






