- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డిలో దారుణం…
<p>దిశ వెబ్ డెస్క్: సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గుమ్మడిదలోని దోమడుగు ప్రాంతంలో ఐదేండ్ల చిన్నారిపై దుండగులు అత్యాచారం జరిపారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న బాలికను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంటి ముందు వేసి దుండగులు పారపోయారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్: సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గుమ్మడిదలోని దోమడుగు ప్రాంతంలో ఐదేండ్ల చిన్నారిపై దుండగులు అత్యాచారం జరిపారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న బాలికను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంటి ముందు వేసి దుండగులు పారపోయారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






