- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 నెలల క్రితమే పెళ్లి.. అంతలోనే దారుణం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలోని హోసూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్త వేధింపులు భరించలేక కొత్త కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. హోసూరు, తళి రోడ్డులోని అప్పావు నగర్‌కు చెందిన ముత్తుకు, దేవయాని(25)కి 8 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే, పెళ్లి జరిగిన నాటి నుంచి దేవయానికి, ముత్తు.. తల్లికి ఏదో ఒక్క విషయంలో గొడవలు జరుగుతూనే ఉండేవి. ప్రతీ విషయంలో అత్త.. తనను తిడుతుండటంతో మసస్తాపనికి లోనైన దేవయాని నిన్న రాత్రి.. అందరూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలోని హోసూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్త వేధింపులు భరించలేక కొత్త కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. హోసూరు, తళి రోడ్డులోని అప్పావు నగర్‌కు చెందిన ముత్తుకు, దేవయాని(25)కి 8 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే, పెళ్లి జరిగిన నాటి నుంచి దేవయానికి, ముత్తు.. తల్లికి ఏదో ఒక్క విషయంలో గొడవలు జరుగుతూనే ఉండేవి. ప్రతీ విషయంలో అత్త.. తనను తిడుతుండటంతో మసస్తాపనికి లోనైన దేవయాని నిన్న రాత్రి.. అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు.
Next Story






