- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వట్టిచెరుకూరు మండలం కురునూతల వద్ద కారు అదుపుతప్పి వాగులో పడ్డ టవేరా కారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ప్రమాదంలో మిర్చి లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తాండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వట్టిచెరుకూరు మండలం కురునూతల వద్ద కారు అదుపుతప్పి వాగులో పడ్డ టవేరా కారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ప్రమాదంలో మిర్చి లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తాండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Next Story






