- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చోరీ ముఠా సభ్యుల అరెస్టు..
by Batti.Sumithra |
<p>హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓీజీ కుప్పం ముఠా సభ్యుల్లో ఇద్దరిని నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ.9.40లక్షలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కాగా,వీరంతా వ్యక్తుల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతుంటారని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు.</p>
హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓీజీ కుప్పం ముఠా సభ్యుల్లో ఇద్దరిని నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ.9.40లక్షలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కాగా,వీరంతా వ్యక్తుల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతుంటారని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు.
Next Story






