- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రీకొడుకులను చంపిన పేలుళ్లు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామిక వాడలో జరిగిన పేలుళ్లు ఇద్దరి ప్రాణాలను తీసుకుంది. కృష్ణ జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని మహిళా పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఏరియాలోనే ఉన్న జయరాజ్ కంపెనీలో జరిగిన పేలుడుతో ఇద్దరు మృతి చెందారు. మృతులు తండ్రీకొడుకులుగా స్థానికులు గుర్తించారు. పేలుళ్లకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామిక వాడలో జరిగిన పేలుళ్లు ఇద్దరి ప్రాణాలను తీసుకుంది. కృష్ణ జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని మహిళా పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఏరియాలోనే ఉన్న జయరాజ్ కంపెనీలో జరిగిన పేలుడుతో ఇద్దరు మృతి చెందారు. మృతులు తండ్రీకొడుకులుగా స్థానికులు గుర్తించారు. పేలుళ్లకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






