- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య.. కారణమేంటి..?
<p>దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏకిన్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలోనూ.. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన బెజ్జంకి శ్రీరాముల చారి (68) అనే వృద్ధుడు జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లోని బావిలో ఉరి వేసుకొని […]</p>

X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏకిన్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల పట్టణంలోనూ..
జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన బెజ్జంకి శ్రీరాముల చారి (68) అనే వృద్ధుడు జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లోని బావిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






