- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో బ్యారెల్‌లో ఉన్న గడ్డి మందు నీళ్లను తాగి కాడెడ్లు మృతి చెందాయి. ఈఘటన పెద్దేముల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాజుద్దీన్ తన కంది, పత్తి పంటలకు గడ్డి మందులు పిచికారి చేసేందుకుగాను ఓ బ్యారల్‌లో మందులను కలిపి ఉంచాడు. అయితే రెండు ఎద్దులు నీరు అనుకోని మందును తాగడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో బ్యారెల్‌లో ఉన్న గడ్డి మందు నీళ్లను తాగి కాడెడ్లు మృతి చెందాయి. ఈఘటన పెద్దేముల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాజుద్దీన్ తన కంది, పత్తి పంటలకు గడ్డి మందులు పిచికారి చేసేందుకుగాను ఓ బ్యారల్‌లో మందులను కలిపి ఉంచాడు. అయితే రెండు ఎద్దులు నీరు అనుకోని మందును తాగడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని రైతు పేర్కొన్నాడు. ఎడ్లు మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరు అయ్యాడు.

Next Story






