- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మగ్లర్ల సజీవదహనం కేసులో ట్విస్ట్
<p>దిశ, వెబ్డెస్క్ : కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని మరో గ్యాంగ్ ఛేజ్ చేసింది. ఎర్రచందనం దుంగలను లాక్కునేందుకు బాషాభాయ్ అనే గ్యాంగ్ యత్నించింది. ఈ క్రమంలో టయోటా వాహనంలో కారును బాషాభాయ్ గ్యాంగ్ వెంబడించింది. స్కార్పియో వాహనాన్ని ఛేజ్ చేస్తుండగా టిప్పర్ ను ఢీకొని వాహనం తగలబడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని మరో గ్యాంగ్ ఛేజ్ చేసింది. ఎర్రచందనం దుంగలను లాక్కునేందుకు బాషాభాయ్ అనే గ్యాంగ్ యత్నించింది. ఈ క్రమంలో టయోటా వాహనంలో కారును బాషాభాయ్ గ్యాంగ్ వెంబడించింది. స్కార్పియో వాహనాన్ని ఛేజ్ చేస్తుండగా టిప్పర్ ను ఢీకొని వాహనం తగలబడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి బాషా గ్యాంగ్ పరారైంది. కేసు నమోదు చేసిన పోలీసులు బాషాభాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






