- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనాథాశ్రమానికి టీవీ అందజేత
<p>దిశ నల్లగొండ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయిగిరి గ్రామంలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమానికి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ టీవీ, డీటీహెచ్‌ను శుక్రవారం బహూకరించారు. శుక్రవారం భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అనాథాశ్రమ నిర్వహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన అంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్‌ఎస్ నాయకులు నక్కల చిరంజీవి ఉన్నారు. Tags: hopeless home, […]</p>

X
దిశ నల్లగొండ
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయిగిరి గ్రామంలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమానికి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ టీవీ, డీటీహెచ్‌ను శుక్రవారం బహూకరించారు. శుక్రవారం భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అనాథాశ్రమ నిర్వహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన అంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్‌ఎస్ నాయకులు నక్కల చిరంజీవి ఉన్నారు.
Tags: hopeless home, tv, Presentations
Next Story






