- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ముగ్గురిది హత్యే..
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విసన్నపేటలో ముగ్గురు చనిపోయిన ఘటన కీలక మలుపు తిరిగింది. మీనాక్షి, తిరుపతమ్మ, చినస్వామిని హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రకరించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు. ఆటో కల్వర్టున ఢీకొట్టి ప్రమాదం జరిగినట్టుగా చేశారని తెలిపారు. నేరం జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలను గుర్తించామని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విసన్నపేటలో ముగ్గురు చనిపోయిన ఘటన కీలక మలుపు తిరిగింది. మీనాక్షి, తిరుపతమ్మ, చినస్వామిని హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రకరించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు. ఆటో కల్వర్టున ఢీకొట్టి ప్రమాదం జరిగినట్టుగా చేశారని తెలిపారు. నేరం జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలను గుర్తించామని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
Next Story






