- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఆన్ లైన్‌లో టికెట్లు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో జులై నెల ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చొప్పున ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో జులై నెల ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చొప్పున ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
Next Story






