- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీళ్లు తిరుమల రావద్దు..
<p>అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే విదేేేశీ, భారతీయ భక్తులను తిరుమల రాకుండా చర్యలు చేపట్టింది. భారత్‌లో అడుగుపెట్టినప్పట్నుంచీ, 28రోజుల వరకు స్వామి వారి సందర్శనకు రావద్దని విజ్ఞప్తి చేసింది. tags: coronavirus, ttd, tirumala, tirupati, alert, nri</p>

X
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే విదేేేశీ, భారతీయ భక్తులను తిరుమల రాకుండా చర్యలు చేపట్టింది. భారత్‌లో అడుగుపెట్టినప్పట్నుంచీ, 28రోజుల వరకు స్వామి వారి సందర్శనకు రావద్దని విజ్ఞప్తి చేసింది.
tags: coronavirus, ttd, tirumala, tirupati, alert, nri
Next Story






