- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ కాలేజీల్లో బొటానికల్ గార్డెన్లు..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో వృక్షసంబంధ ఉద్యానవనాలను (బొటానికల్ గార్డెన్లు) ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. తొలి దశలో 10 ఎకరాలకు పైగా స్థలమున్న 15 జూనియర్ కళాశాలలను గుర్తించింది. సెప్టెంబర్ నాటికి అన్ని కాలేజీల్లో మొక్కలు నాటనుండగా.. 130కి పైగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విశాలమైన […]</p>
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో వృక్షసంబంధ ఉద్యానవనాలను (బొటానికల్ గార్డెన్లు) ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. తొలి దశలో 10 ఎకరాలకు పైగా స్థలమున్న 15 జూనియర్ కళాశాలలను గుర్తించింది. సెప్టెంబర్ నాటికి అన్ని కాలేజీల్లో మొక్కలు నాటనుండగా.. 130కి పైగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విశాలమైన స్థలాలున్నందున బొటానికల్ గార్డెన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Next Story






