- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూలై 4న ఈసెట్
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: టీఎస్ ఈసెట్ –2020 ఆన్లైన్ పరీక్షను జూలై 4 (శనివారం ) నిర్వహించనున్నట్టు కన్వీనర్ మంజూర్ హుస్సేన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 4న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్లో 4 కలిపి మొత్తం 42పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 27,993 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జూన్ 30వ తేదీ వరకు […]</p>

X
దిశ, న్యూస్బ్యూరో: టీఎస్ ఈసెట్ –2020 ఆన్లైన్ పరీక్షను జూలై 4 (శనివారం ) నిర్వహించనున్నట్టు కన్వీనర్ మంజూర్ హుస్సేన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 4న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్లో 4 కలిపి మొత్తం 42పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 27,993 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జూన్ 30వ తేదీ వరకు విద్యార్థులు ecet.tsche.ac.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Next Story






