- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేనే గెలిచా : ట్రంప్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేనంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్‌లు చేస్తున్నారు. తాజాగా మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానంటూ ట్వీట్ చేశారు. నేనే గెలిచానన్న ట్రంప్ ట్వీట్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ట్రంప్ ట్వీట్ ఫ్లాగ్ చేసి, ట్విట్లర్ హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాంకుడా ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్‌నకు సూచించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేనంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్‌లు చేస్తున్నారు. తాజాగా మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానంటూ ట్వీట్ చేశారు. నేనే గెలిచానన్న ట్రంప్ ట్వీట్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ట్రంప్ ట్వీట్ ఫ్లాగ్ చేసి, ట్విట్లర్ హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాంకుడా ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్‌నకు సూచించారు.
I WON THE ELECTION!
— Donald J. Trump (@realDonaldTrump) November 16, 2020
Next Story






