- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TRS క్యాంపు టూర్.. తిరుమల శ్రీవారి సేవలో గులాబీ నేతలు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇంఛార్జీలు తిరుమలకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వెంకన్న దర్శనం అనంతరం కాణిపాకం వరసిద్ది వినాయకున్ని దర్శించుకుని హైదరాబాద్ పయనం కానున్నారు. మధ్యలో సందర్శనీయ స్థలాలకు కూడా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది నేతలు తిరుపతికి వెళ్లకుండా హైదరాబాద్‌కు చేరుకున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో టూర్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్సీ […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇంఛార్జీలు తిరుమలకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వెంకన్న దర్శనం అనంతరం కాణిపాకం వరసిద్ది వినాయకున్ని దర్శించుకుని హైదరాబాద్ పయనం కానున్నారు. మధ్యలో సందర్శనీయ స్థలాలకు కూడా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది నేతలు తిరుపతికి వెళ్లకుండా హైదరాబాద్‌కు చేరుకున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో టూర్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లతో పాటు అభ్యర్థులు కూడా ఉండటం విశేషం.
Next Story






