టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది..

67

దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిధుల విషయంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నా.. లేకున్నా ఒకటే అని ఆయన అన్నారు.