- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగోలితో ఆర్మీ చీఫ్ డిఫెన్స్‌కి నివాళి
<p>దిశ, జనగామ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కు రంగోలి ద్వారా ఓ మహిళ నివాళులర్పించింది. వివరాల్లోకి వెళితే.. జనగామకు చెందిన రంగోలి ఆర్టిస్ట్ పెద్ది కుసుమ నాగరాజు.. రంగోలితో బిపిన్ రావత్ చిత్రపటాన్ని వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఇదిలా ఉంచితే.. తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి, పలువురు ఆర్మీ ఆఫీసర్లు మృతిచెందిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, జనగామ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కు రంగోలి ద్వారా ఓ మహిళ నివాళులర్పించింది. వివరాల్లోకి వెళితే.. జనగామకు చెందిన రంగోలి ఆర్టిస్ట్ పెద్ది కుసుమ నాగరాజు.. రంగోలితో బిపిన్ రావత్ చిత్రపటాన్ని వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది.
ఇదిలా ఉంచితే.. తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి, పలువురు ఆర్మీ ఆఫీసర్లు మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story






