- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్నల్ సంతోష్‌బాబుకు ఘన నివాళి
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు సిద్దిపేట తంజైముల్ మసీద్ తరపున నివాళులర్పించారు. ఈ సందర్భంగా తంజైముల్ మసీద్ సదర్ గౌస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మరణం తమ అందరి హృదయాలను కలచివేసిందన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ అబ్దుల్ సమి, అలీ మోదిన్ సజ్జు, అబ్దుల్ ఖుద్దూస్, కౌన్సిలర్ వజీర్, ఫయాజ్, ఇసూఫ్ పాల్గొన్నారు.</p>

X
దిశ, సిద్దిపేట: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు సిద్దిపేట తంజైముల్ మసీద్ తరపున నివాళులర్పించారు. ఈ సందర్భంగా తంజైముల్ మసీద్ సదర్ గౌస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మరణం తమ అందరి హృదయాలను కలచివేసిందన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ అబ్దుల్ సమి, అలీ మోదిన్ సజ్జు, అబ్దుల్ ఖుద్దూస్, కౌన్సిలర్ వజీర్, ఫయాజ్, ఇసూఫ్ పాల్గొన్నారు.
Next Story






