ప్రేమను గెలవటం కోసం ఆ వ్యక్తి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by srinivas |
ప్రేమను గెలవటం కోసం ఆ వ్యక్తి ఏం చేసాడో  తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే అబ్బాయిలు ఎంతో భయపడిపోతుంటారు కొంతమంది.. అయినా సరే తనకి నచ్చిన విధంగా గులాబీల తో కానీ చాక్‌లేట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. కానీ ఇలా కాకుండా అమెరికాలో ఓ వ్యక్తి డిఫెరెంట్ గా ప్రపోజ్ చేశాడు. ఇది వరకు ప్రేమ లో ఉన్న వారు రెస్టారెంట్ గడుపుతుండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. వారు కాసేపు చేతులు పట్టుకున్న తర్వాత అతను ఒక మోకాళ్ళ పై నిలుచుని తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తాడు. లేడీ దానికి ఓకే అని చెప్పింది.

వేన్ మోర్స్ అనే వ్యక్తి, తన కాబోయే భార్య క్రిస్టెన్ ఫ్లెమింగ్‌కు ప్రత్యేకమైన వివాహ ప్రతిపాదనను ప్లాన్ చేయడంలో సహాయం కోసం స్థానిక పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ కారణంగా, అతను తన దారిలోకి రావడానికి అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు పోలీసులు చేసిన పనికి వారి ప్రేమకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ వీడియో ను విట్‌మన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Next Story