వివాహ వేడుకలో 'వందేమాతర గీతాలాపన'

by Ajay Maddhiboyina |

జాతీయగీతం వందేమాతరానికి నేటితో 150ఏళ్లు కావడంతో స్కూళ్లు, ప‌లు ప్ర‌భుత్వ‌ కార్యాల‌యాల్లో గీతాన్ని ఆల‌పిస్తున్నారు. అయితే నేడు జ‌రిగిన ఓ వివాహంలోనూ వందేమాత‌రం గీతాలాప‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చేసుకుంది.

వివాహ వేడుకలో వందేమాతర గీతాలాపన
X

దిశ‌, వెబ్ డెస్క్: జాతీయగీతం వందేమాతరానికి నేటితో 150ఏళ్లు కావడంతో స్కూళ్లు, ప‌లు ప్ర‌భుత్వ‌ కార్యాల‌యాల్లో గీతాన్ని ఆల‌పిస్తున్నారు. అయితే నేడు జ‌రిగిన ఓ వివాహంలోనూ వందేమాత‌రం గీతాలాప‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చేసుకుంది. మండ‌లంలోని బొంత‌ప‌ల్లిలోని వీర‌శైవ లింగాయ‌త్ క‌ళ్యాణ మండ‌పంలో వికారాబాద్ బీజేపీ జిల్లా కార్య‌ద‌ర్శి బూస శ్రీకాంత్ వివాహం జ‌రిగింది. కాగా నేటితో వందే మాత‌ర స‌మ‌ర నినాదానికి 150 ఏళ్లు పూర్తి కావ‌డంతో పెళ్లి వేడుక‌లో గీతాలాప‌న చేశారు. పెళ్లికి హాజ‌రైన‌ప బీజేపీ నాయ‌కుల‌తో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వందేమాత‌రం పాడుతూ జాతీయభావాన్ని నింపుకున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. VIDEO

Next Story