Unknown Facts : ఈ Facts చదివితే మీరు కూడా షాక్ అవుతారు !

by Disha Web Desk 10 |
Unknown  Facts : ఈ  Facts  చదివితే మీరు కూడా షాక్ అవుతారు !
X

ఇలాంటి Facts..మీరు అసలు నమ్మలేరు.. కానీ ఇవి నిజం. ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.

1. ఒక రీసెర్చ్ చేసిన ప్రకారం 2034 కల్లా ప్రపంచంలో 47% రోబోలు ఉద్యోగాలు చేస్తాయట.

2.జపాన్ లో ఒక హోటల్లో తినడానికి , ఉండటానికి ఉచితంగా ఇస్తారు.కానీ మన రూమ్ వీడియో యూట్యూబ్ లైవ్ చుపిస్తారట.

3. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే మన శరీరంలో ప్రోటీన్స్, న్యూట్రాన్స్ తగ్గిపోతాయి.

4. ప్రపంచంలో 7 % మంది మాత్రమే రక్త దానం చేస్తారట.

5. 14 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలు , అబ్బాయిలు ఎక్కువగా ప్రేమలో పడతారట.

6. ఒక నత్త మూడు ఏళ్ళు వరకు నిద్ర పోగలదు.

7. ప్రపంచంలో ది లాంగెస్ట్ మూవీ " The Cure For Insomnia ". ఈ సినిమా 87 గంటలు ఉంది.

Next Story

Most Viewed