ఎంత‌కు తెగించార్రా...ట్రైన్ లో ఆంటీతో రొమాన్స్!

by velandi.Saikiran |   (  Updated:2025-09-15 10:50:12  IST  )

బీహార్ రాష్ట్రంలో తిరిగే ఓ ప్యాసింజర్ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ భోగిలో ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. 40 ఏళ్ల ఆంటీ

ఎంత‌కు తెగించార్రా...ట్రైన్ లో ఆంటీతో రొమాన్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ఫన్నీ, క్రైమ్, వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా... ట్రైన్ లో ఓ జంట రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ట్రైన్ లో చాలా మంది.... జనాలు ఉన్నప్పటికీ.. ఈ జంట ఏమాత్రం సిగ్గు లేకుండా... రచ్చ రచ్చ చేసింది.

ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో తిరిగే ఓ ప్యాసింజర్ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ భోగిలో ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. 40 ఏళ్ల ఆంటీ తో... కుర్రాడు రిలేషన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎవరికి తెలియకుండా ట్రైన్ లో వాళ్ళిద్దరూ.. వచ్చారని సమాచారం అందుతోంది. అయితే జనాల మధ్యలో కూడా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేయడం.. ఇప్పుడు వైరల్ గా మారింది.

వాళ్లు చేసే చిలిపి పనులను.. ఇంకో ర్యాక్ పైన పడుకున్న వ్యక్తి షూట్ చేశాడు. అనంతరం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. పబ్లిక్ నిత్యం తిరుగుతున్న ట్రైన్ లోనే... ఎంతకు తెగించార్రా...? అంటూ సీరియస్ కామెంట్స్ పెడుతున్నారు. ఓ ప్రైవేట్ రూమ్ తీసుకొని రొమాన్స్ చేసుకోండి సూచనలు కూడా ఇస్తున్నారు. క్లిక్

Read More: Viral Video : రైలు ఏసీ బోగీలో సిగరెట్ తాగుతూ రచ్చ చేసిన యువతి.. ట్రైన్ నీదా అంటూ వీరంగం

Next Story