- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: మాంసం తెచ్చిన తంటా.. పులి దవడలో ఇరుక్కున్న ఎముక (వీడియో వైరల్)
మాంసం అంటే.. టైగర్‌కు ఎందుకు ఇష్టం ఉండదు.

X
దిశ, వెబ్‌డెస్క్: మాంసం అంటే...... టైగర్‌కు ఎందుకు ఇష్టం ఉండదు. వేటాడి, వెంటాడి మరి పంజా విసిరి తనకు కావాల్సిన ఆహారాన్ని పులి సమకూర్చుకుంటుంది. కానీ, అలాంటి సరదాలే ఒక్కోసారి వాటి ప్రాణాలను తీస్తుంటాయి. తాజాగా, ఓ పులి మాంసం తింటుండగా.. ఓ పదునైన పెద్ద ఎముక పులి దవడలోకి చొచ్చుకెళ్లింది. దీంతో అది చాలా అవస్థలు పడింది. విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు పులిని బంధించి దవడ భాగంలో ఇరుకున్న ఎముకను సురక్షితంగా తొలగించారు. అయితే, అందుకు సంబంధించిన వీడియోను ‘సైన్స్ గర్ల్’ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా.. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వెటర్నరీ డాక్టర్ పులి దవడలో ఇరుకున్న ఎమును సుత్తితో కొట్టి తీయడం మనం చూడవచ్చు.
Next Story






