- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: Youtubeలో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
by Kema Shiva Kumar |
ఈ రోజుల్లో నిత్యం చిన్న, పెద్ద తేడా లేకుండా వాడేస్తున్న యాప్ యూట్యూబ్.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో నిత్యం చిన్న, పెద్ద తేడా లేకుండా వాడేస్తున్న యాప్ యూట్యూబ్. అందులో వంటల రెసిపీస్ నుంచి కరడుగట్టిన ఉగ్రవాదులకు ఇచ్చే శిక్షణ వీడియో అందులో వస్తుంటాయి. ఈ క్రమంలోనే బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్ చూసి కొంతమంది పిల్లలు ఇన్‌స్పైర్ అయి ఏకంగా బాంబులు తయారు చేశారు. చేసింది మేమే కదా.. పేలినప్పుడు చూద్దాంలే అనుకొని వాటిని టెస్ట్ చేయగా భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు పిల్లలు గాయాలయ్యాయి. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వాళ్లను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు
Next Story






