Monalisa : ఓవర్ నైట్ స్టార్.. మోస్ట్ బ్యూటిఫుల్ మోనాలిసా

by M.Rajitha |
Monalisa : ఓవర్ నైట్ స్టార్.. మోస్ట్ బ్యూటిఫుల్ మోనాలిసా
X

దిశ, వెబ్ డెస్క్ : రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునే యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్(Over Night Star) అయింది. ప్రయాగ రాజ్ మహకుంభమేళా(Prayag Raj MahaKumbhamela)లో మాలలు అమ్ముకునే మోనాలిసా(Monalisa) నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది. కుంభమేళాకు వెళ్ళిన ఓ యూట్యూబర్ వీడియోకి చిక్కిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్(Most Beautiful) ముద్దుగుమ్మను చూసి వావ్ అనని వారు లేరు. క్రమంగా మోనాలిసాను అనేకమంది యూట్యూబర్స్ ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలతోపాటు మోనాలిసా కూడా రాత్రికి రాత్రి స్టార్ అయింది. ఆహా ఏమా అందం.. అందగత్తెలకే అందగత్తె.. అంటూ నెటిజన్స్ తెగ పొగుడుతున్నారు. కాగా నెట్టింట్లో ఫేమస్ అయ్యాక మోనాలిసా కూడా తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చివేసి.. బాలీవుడ్ హీరోయిన్(Bollywood Heroin) ను తలదన్నేలా తయారయ్యి.. నెటిజన్స్ కు కన్నుల పండగ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

Next Story

Most Viewed