- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. ఒకేసారి ఇద్దరితో.. పండగ చేసుకున్నాడుగా..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఇద్దరు పెళ్లాలు తమ ముద్దుల మొగుడితో కలిసి చేసుకున్న కర్వా చౌత్ పండుగ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంబాబు అనే వ్యక్తిని రియల్ లక్కీ బాబుగా పొగిడేస్తున్నారు. షీలా దేవి, మన్ను దేవి..

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఇద్దరు పెళ్లాలు తమ ముద్దుల మొగుడితో కలిసి చేసుకున్న కర్వా చౌత్ పండుగ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంబాబు అనే వ్యక్తిని రియల్ లక్కీ బాబుగా పొగిడేస్తున్నారు. షీలా దేవి, మన్ను దేవి.. కర్వా చౌత్ రోజున కలిసి వ్రతం పూర్తి చేయడాన్ని ప్యూర్ గోల్డ్‌గా అభివర్ణిస్తున్నారు. కాగా కర్వా చౌత్ భర్త నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను చూసి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మ్యూచువల్ రెస్పెక్ట్.. ఆనందాన్ని షేర్ చేయడంలో మాస్టర్ క్లాస్ ఇదేనని చెప్తున్నారు. ఇద్దరు పెళ్లాలు ఉంటే గొడవలు చూశాం కానీ ఇంత గొప్ప బాండ్ చూడలేదని అంటున్నారు. మొత్తానికి ఒకేసారి ఇద్దరితో పండుగ చేసుకుంటున్నావు బ్రో అంటూ కామెంట్ సెక్షన్‌ను నింపేశారు.
Next Story






