అది ధ్యానమా? శృంగారమా? (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-20 13:22:18  IST  )

ధ్యానం.. మనసుకు శాంతిని అందిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం నుంచి అత్యధిక ఏకాగ్రత, సృజనాత్మకతనూ పొందవచ్చు. మతాలకు అతీతంగా సాధన చేసి మెడిటేషన్

అది ధ్యానమా? శృంగారమా? (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ధ్యానం.. మనసుకు శాంతిని అందిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం నుంచి అత్యధిక ఏకాగ్రత, సృజనాత్మకతనూ పొందవచ్చు. మతాలకు అతీతంగా సాధన చేసి మెడిటేషన్ పాశ్చాత్య దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. విశేషంగా సాధన చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ధ్యానంగా చెప్పబడుతుండటంతో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఇంతకీ ఇందులో ఏముంది?

మెడిటేషన్ అనేది ఓ వ్యక్తి సంపూర్ణంగా ఓ అంశంపై దృష్టి సారించి ఏకాగ్రతను పొందడం. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చేస్తున్నారు. అది కూడా ఓ అమ్మాయి.. అబ్బాయి ఒడిలో కూర్చుని.. ఇద్దరూ ముఖంలో ముఖం పెట్టి.. ఒకేసారి శ్వాస తీసుకుని వదులుతూ ఉండటం ఇందులో కనిపిస్తుంది. ఇక చుట్టూ ఉన్నవారు దీన్ని ఎంకరేజ్ చేస్తూనే ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇదేం మెడిటేషన్ అని ప్రశ్నిస్తున్నారు. ‘తాంత్రిక్ యోగానా?’, ‘బేబీ మేకర్ యోగా’, ‘సంభోగాసన్’, ‘ఈ మెడిటేషన్ తర్వాత సీన్స్ ఎలా ఉన్నాయో’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Link

Next Story