- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఏకంగా వినాయకుడి ఎదుటే అశ్లీల నృత్యాలు
by Sujitha Rachapalli |
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో వినాయకుడి నిమజ్జనం షురూ అయింది. ఈ క్రమంలోనే తేలికచర్లలో గణేషుడిని నిమజ్జనం చేసే క్రమంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. కానీ ఇక్కడ భక్తికి కాకుండా ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్మెంట్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో వినాయకుడి నిమజ్జనం షురూ అయింది. ఈ క్రమంలోనే తేలికచర్లలో గణేషుడిని నిమజ్జనం చేసే క్రమంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. కానీ ఇక్కడ భక్తికి కాకుండా ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్మెంట్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. వినాయకుడిని ఊరేగిస్తున్న ట్రాక్టర్‌పైనే రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేశారు. అర్ధనగ్నంగా స్త్రీలు డ్యాన్సులు చేస్తుండగా.. విజిల్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా భక్తికి, రక్తికి తేడా తెలియకుండా బిహేవ్ చేస్తున్నారేంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మరీ దేవుడి ముందే ఇంతకు తెగిస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు.
Next Story






