- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వధువుతో ఆ పని చేయడానికి సంతకం చేపించుకున్న వరుడి స్నేహితులు..
పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన పనికి పెళ్లి కూతురు షాక్ అయింది. తమ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకొవాలంటే తమ కండిషన్స్ కు ఒప్పుకొవాలని పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లికూతురికి కండిషన్ పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన పనికి పెళ్లి కూతురు షాక్ అయింది. తమ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకొవాలంటే తమ కండిషన్‌కు ఒప్పుకొవాలని పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లికూతురికి కండిషన్ పెట్టారు. దీని కోసం వారు ఒక బాండ్ పేపర్ ను కూడా సిద్ధం చేశారు. పెళ్లి కి ముందు ఆ బాండ్ పేపర్ మీద.. సంతకం చేయించుకున్నారు.
ఇంతకీ అతని ఫ్రెండ్స్ పెట్టిన కండిషన్ ఎంటంటే.. తమ ప్రేండ్ ను తమతో డైలీ క్రికెట్ ఆడనివ్వాలి అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి అని తేల్చి చెప్పారు. అయితే కాస్త ఆలోచించిన పెళ్లి కూతురు కేవలం శని, ఆదివారాలు మాత్రమే క్రికెట్ ఆడటానికి అంగీకారం తెలిపింది. దీంతో చేసేదేమీ లేక రెండు రోజులైన తమతో కలిసి ఆడతాడు కదా అని పెళ్లి కొడుకు స్నేహితులు సంతకం పెట్టించుకొని పెళ్లి చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Next Story






