ఛీ.. ఛీ.. బీచ్‌లోనే వ్యాపారం మొదలెట్టిన ఫారినర్.. కాస్ట్‌లీ అయినా ఎగబడుతున్న అంకుల్స్.. డబ్బుల వర్షమే..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-23 12:25:02  IST  )

ఫారినర్స్ కనిపిస్తే ముఖ్యంగా ఫారినర్ అమ్మాయిలు కనిపిస్తే కొంచెం వింతగా చూస్తారు కొంత మంది ఇండియన్స్. ఎర్రగా బుర్రగా కనిపించడంతో కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. వాళ్లు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నా సరే వీళ్లు మాత్రం అలాగే తేరిపారా చూస్తుంటారు.

ఛీ.. ఛీ.. బీచ్‌లోనే వ్యాపారం మొదలెట్టిన ఫారినర్.. కాస్ట్‌లీ అయినా ఎగబడుతున్న అంకుల్స్.. డబ్బుల వర్షమే..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫారినర్స్ కనిపిస్తే ముఖ్యంగా ఫారినర్ అమ్మాయిలు కనిపిస్తే కొంచెం వింతగా చూస్తారు కొంత మంది ఇండియన్స్. ఎర్రగా బుర్రగా కనిపించడంతో కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. వాళ్లు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నా సరే వీళ్లు మాత్రం అలాగే తేరిపారా చూస్తుంటారు. కొంత మంది చూపుల్లో తప్పుడు ఉద్దేశం ఉన్నా ఇంకొందరు మాత్రం నార్మల్‌గానే చూపు తిప్పుకోలేని అందాన్ని ఆస్వాదిస్తారు. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ దాదాపు అందరు ఫారినర్స్‌కు ఎదురవుతుంది. ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసిన ఓ ఫారినర్ న్యూ ఐడియాను అన్ లాక్ చేసింది.

అవును.. ఇండియాకు వచ్చి బీచ్‌ను ఆస్వాదిస్తున్న ఓ ఫారినర్‌ను ఇండియన్స్ ప్రత్యేకంగా ట్రీట్ చేశారు. ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. అయితే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంది ఆ బ్యూటీ. ఒక్కో సెల్ఫీకి వంద రూపాయల కండిషన్ పెట్టింది. అయినా సరే చాలా మంది ఇందుకు ఇంట్రెస్ట్ చూపించారు. డబ్బులిచ్చి మరీ ఆమెతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. మొత్తానికి ఆమెపై డబ్బుల వర్షం కురిపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాస్త విమర్శిస్తూనే షేర్ చేసింది సదరు ఫారినర్. దీంతో నెటిజన్లు.. తిట్టిపోస్తున్నారు. ఇలాంటి అంకుల్స్ ఉన్నంత కాలం విదేశీయుల ఎదుట పరువుపోతూనే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బీచ్‌లోనే వ్యాపారం మొదలెట్టేసిందన్న మాట అని ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు.

VIDEO

Next Story