- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేం పిచ్చిరా బాబూ.. ఓపెన్‌గా ఫస్ట్ నైట్.. సినిమా చూసినట్టు చూసిన ఫ్యామిలీ మెంబర్స్!(వీడియో)
పెళ్లి అంటేనే కొత్త జీవితం ప్రారంభం. ఆ తర్వాత జరిగే మొదటి రాత్రి గురించి మస్త్ ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తారు నూతన వధూవరులు. ఇది పూర్తిగా ప్రైవసీగా

దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటేనే కొత్త జీవితం ప్రారంభం. ఆ తర్వాత జరిగే మొదటి రాత్రి గురించి మస్త్ ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తారు నూతన వధూవరులు. ఇది పూర్తిగా ప్రైవసీగా జరగాల్సిన వ్యవహారం. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఓపెన్‌గానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. పైగా మొదటి రాత్రి వధువుకు కన్యత్వ పరీక్ష కూడా చేస్తారని... ఇందుకు కుటుంబ సభ్యులు, కమ్యూనిటీ మెంబర్స్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
తుర్కమెనిస్తాన్‌లో కొత్తగా పెళ్లైన జంట మొదటి రాత్రిని మొత్తం కుటుంబం గుమిగూడి చూసి.. వధువు నిజంగా కన్యగా ఉందో లేదో నిర్ధారించుకుంది. పెద్దలు మాత్రమే కాదు చిన్న పిల్లలు కూడా ఇందుకు హాజరుకావడం నిజంగా శోచనీయం. కాగా ఈ వీడియోలో ముందుగా కింద బెడ్ వేసి.. ఒక బెడ్‌షీట్ వేసిన వారు.. తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టి.. దుప్పటి కప్పి.. ఆ దుప్పట్లోకి అబ్బాయిని దూర్చారు. జరుగుతున్న తతంగం మొత్తం చూస్తున్నారు. పైగా ఇందుకు సంబంధించిన ఫుటేజీని సోషల్ మీడియాలో గర్వంగా పంచుకోవడం సిగ్గు చేటని తిట్టిపోస్తున్నారు జనాలు.






