- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శభాష్ డాక్టర్స్.. బెడ్ ఊగిపోతున్నా ఆపని పని.. మీకు చేతులెత్తి మొక్కాల్సిందే..
by Gantepaka Srikanth |
రష్యా(Russia)లో భూకంపం(Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా(Russia)లో భూకంపం(Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే.. కమ్చట్కాలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా ఈ భూకంపం సంభవించింది. భవనం షేక్ అవడంతో పాటు ఆపరేషన్(operation) బెడ్ ఊగిపోయిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. అయినప్పటికీ వైద్యులు భయపడకుండా అక్కడే ఉండి శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఇది ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు డాక్టర్లను అభినందిస్తున్నారు. మరోవైపు.. భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. వీడియో
Next Story






