- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇదేం వింత’.. పండుగను ఎవరైనా ఇలా జరుపుకుంటారా?
దీపావళి(Diwali Festival) అనగానే టక్కున గుర్తొచ్చేది పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు.

X
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali Festival) అనగానే టక్కున గుర్తొచ్చేది పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వంటివి అందరూ కామన్‌గా అనుసరించే పద్ధతులే అయినా మిగిలిన సంప్రదాయాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. కర్ణాటక సరిహద్దులోని ఓ ఊర్లో చాలా వింతగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు.. వింత మామూలు వింత కాదు.. అదో రకమైన ఆచారం. తలవాడి కుమిటాపురంలో ఆవు పేడను మగవారు ఒకరిపై ఒకరు కొట్టుకుని వేడుకలు చేసుకుంటారు. మహిళలూ తమ శరీరాలపై పేడ రాసుకుంటారు. పురాతన భీరేశ్వరర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. కర్ణాటకలో ఈ వేడుకలను ‘గోరేహబ్బ’ పేరుతో చేసుకుంటారు. దీపావలి వేళ ఈ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






