- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లిలోనే ఆగలేకపోయారా? వైరల్ అవుతున్న కొత్తజంట వీడియో
ఒకప్పుడు పెళ్లిళ్లకు ఇప్పటి పెళ్లిళ్లకు చాలా తేడా ఉంది. అప్పట్లో పెళ్లిళ్లు ఎంతో గ్రాండ్ గా జరిగినా చాలా పద్ధతిగా జరిగేవి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం, ట్రెండ్ మారడంతో పెళ్లిళ్లలోనూ సరికొత్త సంస్కృతులు మొదలవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు పెళ్లిళ్లకు ఇప్పటి పెళ్లిళ్లకు చాలా తేడా ఉంది. అప్పట్లో పెళ్లిళ్లు ఎంతో గ్రాండ్ గా జరిగినా చాలా పద్ధతిగా జరిగేవి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం, ట్రెండ్ మారడంతో పెళ్లిళ్లలోనూ సరికొత్త సంస్కృతులు మొదలవుతున్నాయి. అప్పట్లో పెళ్లిలో మాత్రమే ఫోటోలు వీడియోలు తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే ప్రీవెడ్డింగ్ షూట్లకు వెళుతున్నారు. సినిమా రేంజ్ లో ఈ పాటలను షూట్ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లలోనూ ఫోటోలు వీడియోలు కామన్ గా ఉంటాయి.
అయితే కొంతమంది ప్రీవెడ్డింగ్ షూట్లలో, పెళ్లి షూట్లలో రొమాన్స్‌తో రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి ఓ జంట వీడియోనే వైరల్ అవుతుంది. పెళ్లిలోనే ఆ జంట ముద్దులు పెట్టుకుంటోంది. వీడియో గ్రాఫర్లు వీడియోలు, ఫోటోలు తీస్తుండగా అందరి ముందే రొమాన్స్ తో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేయగా ఏకంగా 18 మిలిమన్ల వ్యూవ్స్ వచ్చాయట. ఇక ఈ వీడియోకు నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. పెళ్లిలోనే ఆగలేకపోతున్నారా అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరు పెళ్లిలో ముద్దుపెట్టుకుంటే తప్పేంటి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. video






