- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ ప్రిన్సిపాల్ గదిలో కండోమ్‌లు, మద్యం సీసాలు
by Malleboina Mahesh |
పాఠాలు బోదించవలసిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడి గదిలో కండోమ్ డబ్బాలు, మద్యం సీసాలు భారీ ఎత్తున బయటపడ్డాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పాఠాలు బోదించవలసిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడి గదిలో కండోమ్ డబ్బాలు, మద్యం సీసాలు భారీ ఎత్తున బయటపడ్డాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రైవేటు పాఠాశాలను అధికారులు మూసివేశారు. అలాగే ప్రిన్సిపాల్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు చెప్పుకొచ్చాడు.
Next Story






