- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పగిలిన గ్యాస్ పైప్ లైన్.. తీవ్ర భయాందోళనలో స్థానికులు
గ్యాస్ పైప్‌లైన్ (Gas Pipeline) లిక్ అయిన భయానక ఘటన మేడ్చల్ (Medchal)) జిల్లాలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ పైప్‌లైన్ (Gas Pipeline) లిక్ అయిన భయానక ఘటన మేడ్చల్ (Medchal)) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కిష్టాపూర్ వెళ్లే రహదారిలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంత తవ్వుతుండగా.. ఆ కిందే ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్ (Bhagyangar Gas Pipelineకు రంధ్రం పడింది. దీంతో పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతోంది. ఈ పరిణామంతో ఎప్పుడు ఎలాంటి పేలుడు సంభవిస్తోందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక అటుగా వేళ్లే వాహనదారులు పరిస్థితిని చూసి జంకుతున్నారు. అధికారుల సమాచారం మేరకు గ్యాస్ కంపెనీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పైప్‌లైన్‌కు మరమ్మతులు చేస్తున్నారు.
Next Story






