- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News: శునకానికి ఏపీ సీఎం సెక్యూరిటీ సాయం..
by Indraja |
తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కు కుక్క అడ్డం పడింది.

X
దిశ వెబ్ డెస్క్: తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కు కుక్క అడ్డం పడింది. ఘటనలో కుక్కకు గాయాలు అయ్యాయి. దీనితో సీఎం పర్సనల్ సెక్యూరిటీ కుక్కని హాస్పిటల్‌కు తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు.
సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు గన్నవరం పోలీసులు కుక్కకి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించారు. అనంతరం ఆ కుక్కను గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భద్రంగా ఉంచారు. కుక్క పూర్తిగా నయం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోమని గన్నవరం పోలీసులను సీఎం సెక్యూరిటీ ఆదేశించారు.
Next Story






