- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుదైన విచిత్రం.. ఒకే ఆవుకు రెండు తోకలు
by Yella Dhawani Reddy |
హిందూ సంప్రదాయంలో ఆవుకు విశిష్టమైన స్థానం ఉంది. ఆవును గోమాతగా భావించి పూజిస్తారు. వేదాలు, పురాణాల్లో ఆవును దైవ స్వరూపంగా అభివర్ణించారు.

X
దిశ, వెబ్ డెస్క్: హిందూ సంప్రదాయంలో ఆవుకు (Cow) విశిష్టమైన స్థానం ఉంది. ఆవును గోమాతగా భావించి పూజిస్తారు. వేదాలు, పురాణాల్లో ఆవును దైవ స్వరూపంగా అభివర్ణించారు. అలాంటి ఈ పవిత్ర జీవి, గోమాతగా గౌరవించబడుతూ, సమాజంలో ఆర్థిక, ఆధ్యాత్మిక సంపదకు చిహ్నంగా నిలుస్తుంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలోఆవుకు సంబంధించిన అరుదైన విచిత్ర వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా ఆవు అనగానే నాలుగు కాళ్లు ఉంటాయని, ఒక తోక ఉంటుందని మనందరికి తెలుసు. అయితే. వీడియోలోని ఈ ప్రత్యేకమైన ఆవు రెండు తోకలతో ఉండటంతో ఇది విచిత్ర ఘటనగా మారింది. అంతేకాదు, ఇది ఆరోగ్యంగా ఉండడం విశేషం. వీడియోలో ఆవు సాధారణంగా తిరుగుతూ, మేత తింటూ రెండు తోకలతో స్పష్టంగా దర్శనమిచ్చింది. దీంతో స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, పశువైద్యుల దీనిని జన్యుపరమైన లోపంగా (Genetic Mutation) చెబుతున్నారు.
Next Story






