- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీచ్ లో ప్రేమ జంట.. అందరూ చూస్తుండగానే రొమాన్స్ చేస్తూ !
ఓ జంట బీచ్ లో రొమాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. జనాల ముందే, బీచ్ లో ఎంజాయ్ చేస్తూ రచ్చ రచ్చ

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ గా ఉంటే మరి కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటాయి. అయితే తాజాగా ఓ జంట బీచ్ లో రొమాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. జనాల ముందే, బీచ్ లో ఎంజాయ్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది ఈ జంట. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోవాలో ప్రస్తుతం సీజన్ నడుస్తోంది. చలికాలం కావడంతో టూరిస్టులు గోవాకు పయనం అవుతున్నారు.
ఫిబ్రవరి ఎండింగ్ వరకు గోవాలో ఫుల్ రష్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఓ జంట గోవాకు వెళ్ళింది. ఇద్దరికీ కొత్తగా పెళ్లయినట్లు తెలుస్తోంది. దీంతో గోవాకు సంబంధించిన టీషర్టులు ధరించి బీచ్ లో ఎంజాయ్ చేశారు. అందులో స్విమ్మింగ్ చేస్తూ రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన గోవా ప్రియులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. కొత్తజంట అద్భుతంగా ఎంజాయ్ చేస్తోంది.. వీళ్ళలాగా అందరూ ఎంజాయ్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీచ్ లో కాకుండా రూమ్ బుక్ చేసుకొని అందులో రొమాన్స్ చేయండి అంటూ మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. క్లిక్






