- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్, గిరిజాశంకర్‌కు ఎండోమెంట్ అదనపు బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్.హరేంద్రియ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా కె.దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ను నియమించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్, గిరిజాశంకర్‌కు ఎండోమెంట్ అదనపు బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్.హరేంద్రియ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా కె.దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ను నియమించారు.
Next Story






