- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెన్సీ నోట్లను నీటిలో ముంచి ఆపై ఆరబెట్టి
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు పుకార్లు షికారు చేయండం.. అలాగే కిరణా దుకాణాదారుల్లో ఎక్కవమందికి వైరస్ సోకడంతో ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. డబ్బును నేరుగా తీసుకోకుండా ప్లాస్టిక్ టబ్‌లో నీరు పోసి శానిటైజ్ చేస్తున్నాడు. అనంతరం వ్యాపరైజర్ మిషన్‌తో డబ్బును ఆరబెట్టి తీసుకుంటున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లిలో చోటుచేసుకుంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు పుకార్లు షికారు చేయండం.. అలాగే కిరణా దుకాణాదారుల్లో ఎక్కవమందికి వైరస్ సోకడంతో ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. డబ్బును నేరుగా తీసుకోకుండా ప్లాస్టిక్ టబ్‌లో నీరు పోసి శానిటైజ్ చేస్తున్నాడు. అనంతరం వ్యాపరైజర్ మిషన్‌తో డబ్బును ఆరబెట్టి తీసుకుంటున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లిలో చోటుచేసుకుంది.
Next Story






