- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. రైతు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొనాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న భాస్కర్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపిస్తున్నారు.</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొనాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న భాస్కర్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపిస్తున్నారు.
Next Story






