- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిరాణా షాపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: ట్రాక్టర్ అదుపు తప్పి కిరాణా షాపులోకి దూసుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పటాన్ చెరు మండలం రుద్రారంలో శనివారం ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ట్రాక్టర్ అదుపు తప్పి కిరాణా షాపులోకి దూసుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పటాన్ చెరు మండలం రుద్రారంలో శనివారం ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నట్లు సమాచారం.
Next Story






