- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీవీ శతజయంతి ఉత్సవాలు : ఉత్తమ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గీతారెడ్డిలు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలే పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్‌రావు, పీవీ మనోహర్‌రావు, వాణీదేవిలతో సమావేశం అయ్యామని, ఉత్సవ కమిటీ చీఫ్ ప్యాట్రన్‌గా ఉండేందుకు మనోహర్ రావు అంగీకరించారని తెలిపారు.కాగా, ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గీతారెడ్డిలు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలే పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్‌రావు, పీవీ మనోహర్‌రావు, వాణీదేవిలతో సమావేశం అయ్యామని, ఉత్సవ కమిటీ చీఫ్ ప్యాట్రన్‌గా ఉండేందుకు మనోహర్ రావు అంగీకరించారని తెలిపారు.కాగా, ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
Next Story






