- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వార్త మీ కోసమే..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నైరుతి రుతు పవనాలు కారణంగా వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నైరుతి రుతు పవనాలు కారణంగా వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది.
Next Story






