- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేబినెట్ భేటీ.. టాపిక్ ఏంటంటే..?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఉదయం 10.30 గంటలకు ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో సరిహద్దు, కరోనా కట్టడి, లాక్ డౌన్ తోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ సంబంధించి పలు రంగాల నిబంధనలకు ఆమోదం తెలిపే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఉదయం 10.30 గంటలకు ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో సరిహద్దు, కరోనా కట్టడి, లాక్ డౌన్ తోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ సంబంధించి పలు రంగాల నిబంధనలకు ఆమోదం తెలిపే అవకాశముంది.
Next Story






