గురువారం పంచాంగం 12-11-2020

by  |
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం శరత్ ఋతువు
నిజ ఆశ్వయుజ మాసం బహుళ పక్షం
తిధి : ద్వాదశి సా6.24
తదుపరి త్రయోదశి
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : హస్త రా12.04
తదుపరి చిత్త
యోగం : విష్కంభం మ2.19
తదుపరి ప్రీతి
కరణం : కౌలువ ఉ7.29
తదుపరి తైతుల సా6.24
ఆ తదుపరి గరజి తె5.16
వర్జ్యం : ఉ9.25 – 10.56
దుర్ముహూర్తం : ఉ9.51 – 10.36 &
మ2.21 – 3.06
అమృతకాలం: సా6.26 – 7.56
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 – 7.30
సూర్యరాశి: తుల || చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 6.06 || సూర్యాస్తమయం: 5.21

Next Story

Most Viewed