- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 1278 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకీ వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటకీ.. రాష్ట్రంలో 1278 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 762 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. కాగా, ఒక్క రోజులోనే వైరస్ కారణంగా 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 339కి చేరింది. ఇక తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకీ వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటకీ.. రాష్ట్రంలో 1278 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 762 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. కాగా, ఒక్క రోజులోనే వైరస్ కారణంగా 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 339కి చేరింది. ఇక తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య 32,224కు చేరింది. ఈ రోజు ఒక్క రోజే 1013 మంది బాధితులు డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు 19,205 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 12,680 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






